జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ నిరసన

Published on:

తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు కార్యక్రమం. భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు

Syamchandu Paila — Amadalavalasa