బూత్ లెవెల్ ఏజెంట్లతో అంబటి మురళి కృష్ణ

Published on:

వేజండ్ల గ్రామంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో కార్యకర్తలతో కలిసి కూర్చొని ఆసక్తిగా సమాచారం వింటున్న ప్రియతమ నాయకులు, YSRCP పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అంబటి మురళీకృష్ణ గారు ..

REVANTH KOKKILIGADDA — Ponnuru