ఉద్దానం అభివృద్ధి కొనసాగాలంటే జగనే – గన్నవరపు శ్రీనివాసరావు

Published on:

ఉద్దానం కిడ్నీ సెంటర్, ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు సక్రమంగా అందాలంటే 2029లో జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పి. గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగేందుకు ప్రజలందరూ జగన్ గార్కి మద్దతుగా నిలవాలని పి.గన్నవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Geddam Prathap — Gannavaram