మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Published on:

వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన జగన్ వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారు ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు తన తండ్రి డాక్టర్‌ వైయస్‌ఆర్‌కు గాదె వెంకటరెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు వైఎస్సార్‌తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్‌

పార్టీలో కీలక పాత్ర పోషించారు

YSRCP Connect — Vijayawada West