డీఎస్సీ పరీక్షల,అవకతవకలపై నిరసన-ఏలూరు

Published on:

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్ చేయాలని.. డిమాండ్ చేస్తూ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారి అధ్యక్షతన ఈ రోజు జిల్లా కేంద్రం పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల

వద్ద ధర్నా నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్ది విభాగ అధ్యక్షులు పాతినవలస రాజేష్ గారి ఆధ్వర్యంలో నగర విద్యార్థి విభాగ అధ్యక్షులు మునిశెట్టి సాయి గారు,విద్యార్థులు, యువత, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు, మండల, గ్రామ, కళాశాల స్థాయి కమిటీ అధ్యక్షులు, సభ్యులు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరుతున్నాము.

YSRCP Connect — Vijayawada West