డీఎస్సీ పరీక్షల,అవకతవకలపై నిరసన-నెల్లూరు

Published on:

డీఎస్సీ పరీక్షల నిర్వహణ, అవకతవకలపై నెల్లూరులో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ఆందోళన చేపడుతున్న వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డితో పాటు పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్‌లతో ఉద్యమాల్ని ఆపలేవు చంద్రబాబు.. డీఎస్సీలో అక్రమాలపై నిజాలు బయటికి రావాల్సిందే

YSRCP Connect — Vijayawada West