మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ లో మర్యాద పూర్వకముగా కలుసుకున్న పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అంబటి మురళీకృష్ణ గారు. ఈ సందర్భంగా ఇటీవల పొన్నూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులపై దూళిపాళ్ల అనుచరులు చేసిన దాడులు గురించి వివరాలను మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు
Ambati Murali meet ys jagan sir at tadepalli
Published on:

