అంబేద్కర్ జయంతి వేడుకలో భారీ ర్యాలీలో గెడ్డం వెంకటేశ్వరరావు

Published on:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మందపాటి వారిపేటలో నిర్వహించిన భారీ ర్యాలీ. ఈ ర్యాలీలో అప్పనపల్లి గ్రామానికి వైఎస్ఆర్సిపి (సర్పంచ్ గెడ్డం మంగ లక్ష్మి) వెంకటేశ్వరరావు గారు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రజలకు సందేశం అందించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Geddam Prathap — Gannavaram