రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా టెక్కలిలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు
అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన తిలక్
Published on:

