అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జీ. గంగాధర్

Published on:

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గెడ్డం గంగాధర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ బలహీన వర్గాలే కాక అన్ని కులాలా వారి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలన, వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర అపూర్వమని, రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహోన్నత నాయకుడని గుర్తు చేశారు.

Geddam Prathap — Gannavaram