ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె చేరుకుంటారు. 10.30 గంటలకు ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
రేపు (15.04.2026)శ్రీ వైయస్ జగన్ గారు జువ్వలదిన్నె పర్యటన
Published on:

