డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా

Published on:

“విద్య అనేది మీరు ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం.” – డా. బీ.ఆర్. అంబేద్కర్. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని, సమానత్వం కోసం పోరాడిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ.. బాబాసాహెబ్ చూపిన బాటలో నడుద్దాం – డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య

CHANDRAMOULI PATNAIK — Narasannapeta