అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం: కరణం ధర్మశ్రీ

Published on:

యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోనేవీకాలనీ, పంచదారల మామిడివడలో అంబేద్కర్ జయంతివేడుకలుఘనంగాజరిగాయి. కరణంధర్మశ్రీ గారు నివాళులర్పించి మాట్లాడుతూ.. బడుగులకురాజ్యాంగహక్కులుకల్పించినమహోన్నతుడుఅంబేద్కర్ అని కొనియాడారు. వైఎస్ జగన్ సామాజిక న్యాయం కోసం విజయవాడలో భారీ విగ్రహాన్ని నిర్మించారని,అందరూ బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఇందులో స్థానికప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.

Rohith Gangireddi