కడప జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ లోని అంబేద్కర్ చిత్రపటానికి మరియుదివంగత నేత #వైయస్_రాజశేఖర్_రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కడప జిల్లా అధ్యక్షులు #పి_రవీంద్రనాథ్_రెడ్డి గారు మాజీ మేయర్ #కె_సురేష్_బాబు గారు రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం #ఎస్_బి_అంజాద్_భాషా గారు కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు #తెలుగుపులి_వెంకటసుబ్బమ్మ గారు
డా.బి. ఆర్. అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా
Published on:

