యావత్ భారతదేశానికి స్ఫూర్తిప్రదాత డా బి.ఆర్ అంబేద్కర్:-అంబటి

Published on:

ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ అంబటి మురళీకృష్ణ గారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,దళిత బిడ్డలు, ఎస్సీ సెల్ అద్యక్షులు పాల్గొన్నారు

REVANTH KOKKILIGADDA — Ponnuru