గుదిబండగా మారిన అమరావతిపై చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నాడు. తన స్కాముల కోసం రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నాడు. ప్రజలపై రూ.లక్షల కోట్ల అప్పుల భారం రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్ల కోసమే అమరావతిలో రూ.2 లక్షల కోట్లు.ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన రూ.3.57 లక్షల కోట్ల అప్పు ఏమైంది? మా పథకాలన్నీ రద్దు.. మీరు చెప్పిన సూపర్సెక్స్, సూపర్ సెవెన్ కూ దిక్కులేదు-పేర్ని నాని
మావిగన్’తో కలవరం.బెంబేలెత్తిపోతూ మంత్రులు,ఎమ్మెల్యేల
Published on:

