తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది.. ‘రాయచోటి’లో అభ్యర్థుల్లేరు

Published on:

మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికలపై చేతులెత్తేసిన మంత్రి ఇతర పార్టీలతో పొత్తు దెబ్బతీసిందన్న అమాత్యుడు

Francis — Kakinada Rural