40 ఏళ్ల అనుభవం… 24 నెలల్లోనే హామీలకు శ్రద్ధాంజలి!

Published on:

వెన్నుపోటుకి 2 ఏళ్లు… 40 ఏళ్ల అనుభవానికి 24 నెలల్లోనే ప్రజల మార్కులు! సూపర్ సిక్స్ అంటూ హామీల జాతర… అధికారంలోకి వచ్చాక సాకుల పండుగ. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి గ్యారంటీలు… ఎన్నికల తర్వాత ప్రతి ప్రశ్నకు కొత్త కథలు. ఒకప్పుడు “వస్తుంది” అన్నారు… ఇప్పుడు “ఆగండి” అంటున్నారు. ప్రజలు మాత్రం ఒక్కటే అంటున్నారు — సూపర్ సిక్స్ కాదు…సూపర్ ఫ్లాప్!

Naresh Thalapaneni — Kanigiri