విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 150కు పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. లక్కవరపుకోట మండల మాజీ సర్పంచ్ సంగం గోవింద్తో పాటు పలువురు బొత్స సత్యనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, యడ్ల కిషోర్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
150 families join YSRCP in Srungavarapukota
More than 150 families belonging to the TDP joined the YSRCP in the Srungavarapukota constituency of Vizianagaram district. Several people, including former Lakkavarapukota mandal sarpanch Sangam Govind, joined the party in the presence of Botsa Satyanarayana. Former MLA Kadubandi Srinivasa Rao, former MPP Gedela Srinivasa Rao, Yadla Kishore and several other party leaders attended the programme.

