అంబేడ్కర్‌కు శ్రీ వైయస్ జగన్ ఘన నివాళులు! భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రద్దాంజలి ఘటించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించిన శ్రీ వైయస్ జగన్ ఆయనకు ఘన నివాళులర్పించారు.
14.04.2026.తాడేపల్లి.భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్
Published on:

